'సేనాపతి' నుంచి ఆసక్తికరమైన ట్రైలర్!

29-12-2021 Wed 10:33 | Entertainment
  • 'సేనాపతి'గా రాజేంద్ర ప్రసాద్
  • డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర
  • నిర్మాతగా చిరూ కూతురు
  • ఈ నెల 31 నుంచి 'ఆహా'లో  
రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారిగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఓటీటీ వెంచర్ గా 'సేనాపతి' సినిమాను నిర్మించింది. ఈ సినిమాకి పవన్ సాధినేని దర్శకత్వం వహించాడు. గతంలో ఆయన నుంచి 'సావిత్రి' .. 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాలు వచ్చాయి. ఈ సినిమా 'ఆహా'లో ఈ నెల 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. "జీవితంలో మంచి - చెడు రెండూ చూడాలి, ఆ రెండింటి మధ్యే ఎదగాలి" అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలైంది. పోలీస్ లకు .. రౌడీలకు మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. ఒక సాధారణమైన వ్యక్తిలా కనిపించే కృష్ణమూర్తి ప్రమాదకరమైన పనులను చక్కబెడుతుంటాడు.

కృష్ణమూర్తి .. ఆ తరువాత సేనాపతిగా మారతాడు అనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. అందుకు కారణమేమిటి? రహస్యంగా ఆయన సాగిస్తున్న అన్వేషణ దేని కోసం? అనే అంశాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ ప్రశ్నలను సమాధానం దొరకాలంటే 'సేనాపతి'ని చూడటం ఒక్కటే మార్గం. 
Rajendra Prasad

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more